EPISODE · Aug 8, 2023 · 2 MIN
ఆనందంగా ఉండాలి అంటే, ఈ చిన్న సీక్రెట్ తెలియాలి
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఆనందం… మనిషి అంతిమ లక్ష్యం. అది లేని రోజున, ఏ స్థాయికి చేరినా, ఎంత సాధించినా ఉపయోగం లేదు. ఆనందం మనకు ఎలా చేరువ అవుతుంది అనేందుకు చాలా మంది నిపుణులు ఎన్నో ఉపాయాలే చెబుతున్నారు. వాటిలో ఒకదాన్ని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాం. ఇది చాలా తేలికైందే, కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆ విషయం ఓ పరిశోధనలో కూడా రుజువైంది. ఇంతకీ ఏమిటది. మీరే వినండి! The ultimate goal of humans is to be happy. Despair won’t fulfill our life despite all the wealth and accomplishments. Our elders and life coaches have been sharing a lot of tips with us to be happy. However here is one simple technique that guarantees happiness. It is simple yet effective. #talradiotelugu #happiness #howtobehappy #happinesssecret #secretofhappiness #talradio #touchalife #talpodcasts
Embed this episode
Ready to play
ఆనందంగా ఉండాలి అంటే, ఈ చిన్న సీక్రెట్ తెలియాలి
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.