EPISODE · Jun 30, 2026 · 39 MIN
"ఆనందంగా ఉండటమే అసలైన విజయం" - Anweshi Pagadala | Vijeta
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఆనందంగా ఉండటమే అసలైన విజయం..రోజూ కొత్త విషయాలు తెలుసుకుంటే జీవితం కూడా ప్రతిరోజూ కొత్తగా అనిపిస్తుంది…అంటూ ఎన్నో విలువైన విషయాలను మనతో పంచుకున్నారు ఈ వారం విజేత కార్యక్రమంలో Anweshi గారు!హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆమె... నాన్న ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే డ్యాన్స్ నేర్చుకొని, భారతీయ సాంస్కృతిక కళలపై మంచి పట్టు సాధించారు. ఆ తర్వాత IT రంగంలో ఉద్యోగం కోసం UK, Europe వెళ్లినా... తన మూలాలను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు.విదేశాల్లో ఉద్యోగం చేస్తూనే... దేవాలయాల సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం, ప్రతి రోజూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఆనందంగా జీవించడం ఆమె జీవితంలో భాగమయ్యాయి.ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం, జీవితంలో నేర్చుకున్న పాఠాల గురించి ఆమె మాటల్లోనే ఈ పాడ్కాస్ట్ లో మీ కోసం!మిస్ అవ్వకండి! True success is being happy.When you learn something new every day, life itself feels new every day.This week on Vijetha, Anweshi shares many such meaningful insights with us.Born and raised in Hyderabad, she developed a strong foundation in Indian classical arts after her father encouraged her to learn dance from a young age. Later, she moved to the UK and Europe for a career in the IT industry, but never lost touch with her roots.Alongside her professional journey abroad, she actively participated in temple service activities, promoted Indian culture through cultural performances, and embraced lifelong learning as a way of life.In this inspiring podcast, Anweshi shares her remarkable journey, the lessons she has learned, and her perspective on living a joyful and meaningful life.Don't miss it!Guest: Anweshi PagadalaHost: Renu Sree#TALRadioTelugu #Vijetha #Anweshi #Podcast #Inspiration #LifeLessons #Success #Happiness #LifelongLearning #IndianCulture #ClassicalDance #TempleService #WomenInspiringWomen #PersonalGrowth #Motivation #PositiveLiving #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
"ఆనందంగా ఉండటమే అసలైన విజయం" - Anweshi Pagadala | Vijeta
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.