EPISODE · Apr 21, 2025 · 31 MIN
"ఆప్త అందిస్తున్న అనేక సర్వీసులలో ప్రధానమైనది విద్యార్థులకి ఉపకారవేతనం " - Gopala Gudapati | స్పూర్తి కిరణాలు
from TALRadio Telugu · host Touch A Life Foundation
స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా ఈ వారం ఆప్త ఫార్మర్ ప్రెసిడెంట్ శ్రీ గోపాల గూడపాటి గారిని కలుసుకుందాం. 2006 లో అమెరికా వెళ్లిన ఆయన, తన ఉద్యోగ బాధ్యతలతో పాటు, ఒక రేడియో హోస్ట్ గా, సిలికాన్ ఆంధ్ర మనబడి అధ్యాపకుడిగా ఎలా సేవలందించారు? అక్కడ నుండి APTA అధ్యక్షుడిగా ఎలా ఎదిగారు? అసలు ఈ నాయకత్వ లక్షణాలు ఎలా అలవడ్డాయి? వీరికి స్ఫూర్తి ఎవరు? ఇలాంటి ఎన్నో విషయాలు మనతో ఈ పాడ్కాస్ట్ పంచుకుంటున్నారు. మరి వినేద్దామా?As part of the "Spoorthi Kiranalu" series, we meet Sri Gopala Gudapati, who journeyed to the U.S. in 2006 and served as a radio host and Silicon Andhra Manabadi teacher. He rose to become APTA President, sharing insights on leadership and his sources of inspiration in this podcast.Host : RenusreeGuest : Gopala Gudapati#TALRadioTelugu #InspiringLeaders #TeluguDiaspora #GopalaGudapati #SpoorthiKiranalu #APTA #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
"ఆప్త అందిస్తున్న అనేక సర్వీసులలో ప్రధానమైనది విద్యార్థులకి ఉపకారవేతనం " - Gopala Gudapati | స్పూర్తి కిరణాలు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.