EPISODE · Oct 6, 2025 · 29 MIN
ఆర్కే బీచ్ తో చాలా అనుబంధం ఉంది | మా ఊరు - 55
from TALRadio Telugu · host Touch A Life Foundation
స్నేహితులతో కలిసి సినిమాల్లో హీరోలా నటించిన అల్లరి బాల్యం, స్కూల్లో ఆటలు, పాటలు, అల్లర్లతో గడిపిన ప్రతి నిమిషం... ఇవన్నీ మన పల్లెటూరి పాత జ్ఞాపకాలే. ఇటువంటి ఎన్నో జ్ఞాపకాలతో తన చిన్ననాటి పల్లెటూరి అనుభవాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ లుక్స్ రాజశేఖర్ గారు. మరి మీరు కూడా ఈ ఎపిసోడ్ విని మీ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోండి! సరదాగా మీ గత ఆలోచనల అనుభవాల్లోకి వెళ్లి రండి!A joyful podcast where choreographer Looks Rajasekhar reminisces about his playful village childhood — full of friends, fun, and unforgettable memories. Tune in to relive your own nostalgic moments!Host: UshaGuest: Looks Rajashekhar#TALRadiotelugu #VillageMemories #ChildhoodNostalgia #LooksRajasekhar #PodcastStory #FunAndFeelings #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
ఆర్కే బీచ్ తో చాలా అనుబంధం ఉంది | మా ఊరు - 55
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.