EPISODE · Jun 6, 2025 · 22 MIN
ఆరోగ్యమైన జీవనానికి ఆహారపు అలవాట్లు | Know Your Plate - 47
from TALRadio Telugu · host Touch A Life Foundation
మన ఆరోగ్యం మన వంటింటి నుండే ప్రారంభమవుతుంది.. శరీరానికి అవసరమైన పోషకాలు అందించే విధంగా ఆహారం తీసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలం. అదేవిధంగా మనం జంక్ ఫుడ్ కి అలవాటు పడితే, మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి ఆహరం తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? మన బాడీ మనకు ఇచ్చే సూచనలను ఎలా గమనించాలి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు ఈ పాడ్కాస్ట్ లో వివరిస్తున్నారు .. తప్పక వినండి.Our health begins in the kitchen. In this podcast, renowned nutritionist Ashrita Vissapragada shares essential tips on choosing the right food, proper portions, and understanding our body's signals for better health.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: [email protected]#TALRadioTelugu #HealthyEating #NutritionTips #WellnessPodcast #MindfulEating #AshritaVissapragada #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
ఆరోగ్యమైన జీవనానికి ఆహారపు అలవాట్లు | Know Your Plate - 47
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.