ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏ వంటనూనె వాడాలి? ఎంత వాడాలి? - Part 1 | Know Your Plate - 54 episode artwork

EPISODE · Jul 25, 2025 · 23 MIN

ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏ వంటనూనె వాడాలి? ఎంత వాడాలి? - Part 1 | Know Your Plate - 54

from TALRadio Telugu · host Touch A Life Foundation

నూనె లేకుండా వంట చేయడం సాధ్యంకాదు. కానీ.. ఈ వంట నూనెతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉంది. అందుకే వంట నూనెల ఎంపిక చాలా ముఖ్యమైనదని సూచిస్తారు నిపుణులు. మరి.. ఇంతకీ వంటకు ఏ నూనె వాడాలి? ఎంత మోతాదులో వాడాలి? ప్రస్తుతం మార్కెట్ లో చాలా రకాల ఆయిల్స్ దొరుకుతున్నాయి.. రిఫైన్డ్ ఆయిల్స్ గుండెకు మంచిది అని కొంతమంది చెబుతారు.. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ మంచివి అని ఇంకొంతమంది చెబుతారు.. అయితే ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ నివృత్తి చేయటానికి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సప్రగడ గారు మనతో ఉన్నారు.. ఈ విషయాలన్నీ ఈ పాడ్కాస్ట్ లో చక్కగా వివరిస్తున్నారు. తప్పక వినండి.. ఆరోగ్యంగా ఉండండి.In this podcast, renowned nutritionist Ashritha Vissapragada clarifies common doubts about cooking oils, including which type to use and in what quantity. She explains the differences between refined and cold-pressed oils and their impact on health.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: [email protected]#TALRadioTelugu #KnowYourPlate #HealthyCookingOils #NutritionTips #ColdPressedOil #RefinedOilMyths #TALRadioHealth #TouchALife #TALRadio

Episode metadata supplied by the publisher feed · Published Jul 25, 2025

Embed this episode

Ready to play

ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏ వంటనూనె వాడాలి? ఎంత వాడాలి? - Part 1 | Know Your Plate - 54

0:00 23:41

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 23 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on July 25, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!