EPISODE · May 9, 2025 · 25 MIN
ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏమి తినాలి? ఎలా తినాలి? | Know Your Plate - 43
from TALRadio Telugu · host Touch A Life Foundation
మన ఆరోగ్యం, మనం తినే ఆహరం మీద ఆధారపడి ఉంటుంది. అసలు మనం తినే ఆహారం హెల్దీగా ఉండాలంటే ఏమిచెయ్యాలి? ఏ వయసు వారు ఎలాంటి ఆహరం తీసుకోవాలి? ఆహారంతో పాటు వ్యాయామం అవసరమా? జపనీయులు సగటున 100 సంవత్సరాలు బ్రతుకుతారు. మరి దానికి గల కారణం ఏమిటి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాలు మనతో పంచుకున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. ఈ పాడ్కాస్ట్ ను పూర్తిగా వినండి.. ఆరోగ్యంగా ఉండండి.Our health depends on what we eat. Renowned nutritionist Ashrita shares key insights on healthy eating, age-wise diet tips, the role of exercise, and secrets behind Japanese longevity in this podcast.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: [email protected]#TALRadioTelugu #HealthyLiving #NutritionTips #EatRight #WellnessPodcast #LongevitySecrets #TouchALife #TALRadio
NOW PLAYING
ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏమి తినాలి? ఎలా తినాలి? | Know Your Plate - 43
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m