EPISODE · May 26, 2025 · 25 MIN
"ఆశాజ్యోతి" కి అండగా.. వాణి దిట్టకవి గారి ప్రయాణం | స్పూర్తి కిరణాలు
from TALRadio Telugu · host Touch A Life Foundation
స్ఫూర్తికిరణాలు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా వాణి దిట్టకవి గారిని కలుసుకుందాం.. అమెరికాలో నివసిస్తున్న ఈమెకు ఇండియాలో, హనుమాన్ జంక్షన్ లో ఉన్న ఆశాజ్యోతి సంస్థతో అనుబంధం ఎలా ఏర్పడింది? అక్కడనుండి ఆ సంస్థలో ఉన్న వారికి ఎలాంటి సహాయసహకారాలు అందిస్తున్నారు? ఈ సంస్థను మరింత విస్తరించి, మరికొంతమంది జీవితాలలో వెలుగులు నింపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇలాంటి అనేక విషయాలు ఈ పాడ్కాస్ట్ లో ముచ్చటిద్దాం.In this week’s Spurthi Kiranalu episode, we talk to Vani Dittakavi, a US-based supporter of Asha Jyothi Foundation in Hanuman Junction, about her inspiring connection, ongoing support, and vision to expand the organization’s impact.Host : RenusreeGuest : Vani Dittakavi#TALRadioTelugu #SpurthiKiranalu #VaniDittakavi #AshaJyothi #InspiringStories #CommunitySupport #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
"ఆశాజ్యోతి" కి అండగా.. వాణి దిట్టకవి గారి ప్రయాణం | స్పూర్తి కిరణాలు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.