EPISODE · Feb 29, 2020 · 19 MIN
"ఆస్తులా ? అనుబంధాలా ? . రచయిత శ్రీ టి.కొండబాబు
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ "ఆస్తులా ? అనుబంధాలా ? . రచయిత శ్రీ టి.కొండబాబు. ఈ కథ మా గ్రామంలో నా మిత్రులు శ్రీ చినమిల్లి వీరబాబు ఎంపిక చేసి చదవమని సూచించారు. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న ప్రేమలు , అనుబంధాలు , కుటుంబ విలువలు ఆస్తి పాస్తులు పంచుకోడం దగ్గరకి వచ్చేసరికి మానవ సంబంధాలు దెబ్బతినే స్థాయికి పడిపోతున్నాయి ....అలా జరగకూడదు అనేది కథలోని సారాంశం. సమాజహితం కోరి రచయిత రాసిన ఈ కథ శైలీ పరంగా కానీ , శిల్పం విషయంలో కానీ మాములు స్థాయి కథ. అయినప్పటికీ ఇందులోని సందేశం పల్లె -పట్నంలో వేరు వేరుగా జీవిస్తూ , సత్ సంబంధ బాంధవ్యాలు కలిగిఉండి , న్యూక్లియర్ ఫ్యామిలీలు గా జీవిస్తూనే, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూలిపోకుండా...కనుమరుగు కాకుండా విలువలు నిలబడాలి అని తపనపడే ఇద్దరు అన్నదమ్ముల కథ. వాస్తవానికి చేరువగా ఉన్నకథ. ఎందరో అన్నదమ్ములు మనసుల్లో ఇట్లా ఉంటే బాగుండు అని అనుకునేలాంటి కథ. మిత్రుడు చినమిల్లి వీరబాబు మా గ్రామం కొప్పర్రు నుండి ఎంపిక చేసిన మంచిని పెంచే కథ...."ఆస్తులా ? అనుబంధాలా ? రచయిత శ్రీ టి.కొండబాబు. 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada.Phone 9677015158 Mail rambabuk. indianbank wms@gmail. com.
Embed this episode
NOW PLAYING
"ఆస్తులా ? అనుబంధాలా ? . రచయిత శ్రీ టి.కొండబాబు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.