EPISODE · Dec 7, 2019 · 34 MIN
"ఆత్మీయత"రచయిత కీ శే అందే నారాయణ స్వామి
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐 *కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకి నమస్కారం*🙏ఈ వారం మనం వినబోయే కథ "ఆత్మీయత"రచయిత కీ శే అందే నారాయణ స్వామి . ఈ కథ ఒక అరవై , డెబ్భై ఏళ్ళ క్రితం పల్లెటూర్లలో ఎరిగిన కుటుంబాల మధ్య ప్రేమాభిమానాలు ఎట్లా ఉండేవో కళ్ళకు కట్టినట్టు చిత్రించిన కథ.పల్లెల్లో వ్యవసాయం చేసుకుని జీవించే కుటుంబాల జీవన విధానం, రాకపోకలు , మాట పట్టింపులు , గొడవలు , సద్దుకోడాలు , కథ మొత్తం చదివితే , వింటే ఒక పల్లెటూళ్ళో ఒక వారం పదిరోజులు గడిపిన అనుభూతి కలుగుతుంది. మంచితనాన్ని మించిన పెన్నిధి లేదనీ , మనుషుల మధ్య వచ్చే వ్యక్తిగత , కుటుంబ , సామాజిక సమస్యలు ఎలాంటివి అయినా మంచితనంతో పరిష్కారం అవుతాయని కథలో రెండు మూడు సంఘటనలు ఆధారంగా రచయిత నిరూపిస్తారు. అదే విధంగా ఆడబిడ్డ ప్రేమకు ఏదీ సాటి రాదు అని , కన్న వారిని కడదాకా కనిపెట్టుకునేది ఆడపిల్లే అని సూత్రీకరించి చెప్పిన కథ. వినండి ..."ఆత్మీయత " కథ. 🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank . Ph 96770 15158 Mail ID rambabuk. indianbankwms@gmail. com
Embed this episode
NOW PLAYING
"ఆత్మీయత"రచయిత కీ శే అందే నారాయణ స్వామి
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.