ఆటలు, అమ్మపాలతో పాటు… బాలసాహిత్యమూ అవసరమే! | నారంశెట్టి ( మొదటిభాగం) | మన రచయితలు-24 episode artwork

EPISODE · Jul 27, 2023 · 31 MIN

ఆటలు, అమ్మపాలతో పాటు… బాలసాహిత్యమూ అవసరమే! | నారంశెట్టి ( మొదటిభాగం) | మన రచయితలు-24

from TALRadio Telugu · host Touch A Life Foundation

బాలసాహిత్యం… ఒక కాలక్షేపం మాత్రమే కాదు. పిల్లల ఊహలకు రెక్కలిచ్చే మంత్రం. వారిలో విలువలు పెంచే మార్గదర్శి. సలహాలు అందించే నేస్తం. ఒక్కమాటలో చెప్పాలంటే తల్లి, తండ్రి, గురువులతో సమానంగా వారి జీవితాన్ని తీర్చిదిద్దే అక్షరం. దాని విలువ గ్రహించిన నారంశెట్టి ఉమామహేశ్వరరావుగా, ఓ పక్క ఉన్నతోద్యోగం చేస్తూనే వందల కథలు, వ్యాసాలు, గేయాలు సృజించారు. సాహిత్య అకాడెమీ అవార్డును సైతం అందుకున్నారు. ఆయన మాటలు కనుక వింటే సాహిత్యాన్ని మన జీవితంలో భాగంగా మార్చేసుకుంటాం! Children’s literature isn’t just a time pass. It adds wings to their creativity, it inculcates values in their character, it’s a friend that guides them. Mr Naramsetti is certainly aware of the power of such literature, which is why he has written hundreds of stories for them. Here is an interesting conversation with him. Host: K L Surya #talradiotelugu #touchalife #talradio #manarachayitalu #naramsetti #childliterature #touchalife #talradio

Episode metadata supplied by the publisher feed · Published Jul 27, 2023

Embed this episode

Ready to play

ఆటలు, అమ్మపాలతో పాటు… బాలసాహిత్యమూ అవసరమే! | నారంశెట్టి ( మొదటిభాగం) | మన రచయితలు-24

0:00 31:40

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 31 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on July 27, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!