EPISODE · Sep 17, 2025 · 23 MIN
ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సా విధానం - Part 1 | ఆయుర్వేదం ఆరోగ్యం - 84
from TALRadio Telugu · host Touch A Life Foundation
శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపి, ఆరోగ్యాన్ని మరింత బలపర్చుకోవడానికి ఉపయోగపడేది పంచకర్మ. అసలు పంచ కర్మ అంటే ఏంటి? అందులో ఎన్ని రకాలు ఉంటాయి? ఏ వయస్సు వారికి ఉపయోగం? వంటి విషయాలను గురించి, పంచకర్మ వల్ల మన శరీరానికి, మనస్సుకు కలిగే ప్రయోజనాలు వంటి మొదలైన ఎన్నో విషయాలను గురించి ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు అనుపమ ఉప్పులూరి గారు వివరించారు. మరి మీరు కూడా తప్పకుండా ఈ పాడ్కాస్ట్ వినండి!This podcast features renowned Ayurveda expert Anupama Uppuluri, who explains the concept of Panchakarma, its different types, suitable age groups, and the physical and mental health benefits it offers. A must-listen for anyone interested in holistic healing and wellness.Host : RenusreeExpert: Dr.AnupamaDr.Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad#TALRadioTelugu #AyurvedaHealing #Panchakarma #HolisticWellness #DetoxNaturally #MindBodyHealth #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సా విధానం - Part 1 | ఆయుర్వేదం ఆరోగ్యం - 84
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.