EPISODE · Sep 24, 2025 · 22 MIN
ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సా విధానం Part - 2 | ఆయుర్వేదం ఆరోగ్యం - 85
from TALRadio Telugu · host Touch A Life Foundation
శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపి, ఆరోగ్యాన్ని మరింత బలపర్చుకోవడానికి ఉపయోగపడేది పంచకర్మ. దీనిని ఎవరు చేయించుకోవాలి? ఎప్పడు చేయించుకోవాలి? పంచకర్మ పై ఉన్న అపోహలు వాస్తవాలు, పంచకర్మకి డీ టాక్స్ కి తేడాలేంటి? వంటి ఎన్నో విషయాలను గురించి ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు అనుపమ ఉప్పులూరి గారు వివరించారు. మరి ఈ పాడ్కాస్ట్ ని తప్పకుండా వినండి మరి.. This podcast features renowned Ayurveda expert Anupama Uppuluri, who explains the benefits of Panchakarma, clears myths, and highlights its difference from detox methods. A must-listen for those seeking natural ways to strengthen health and well-being.Host : RenusreeExpert: Dr.AnupamaDr.Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad#TALRadioTelugu #AyurvedaHealing #PanchakarmaTherapy #NaturalDetox #HolisticHealth #WellnessPodcast #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సా విధానం Part - 2 | ఆయుర్వేదం ఆరోగ్యం - 85
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.