అడుగుపెట్టిన ప్రతిచోటా అరుదైన ప్రతిభ | మాణిక్యవల్లి రావు (USA) | విజేత - 4 episode artwork

EPISODE · Apr 10, 2024 · 40 MIN

అడుగుపెట్టిన ప్రతిచోటా అరుదైన ప్రతిభ | మాణిక్యవల్లి రావు (USA) | విజేత - 4

from TALRadio Telugu · host Touch A Life Foundation

తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విశిష్ట వ్యక్తుల గురించి విజేత కార్యక్రమంలో తెలుసుకుంటున్నాం. అయితే ఈ వారం విజేతగా మన ముందుకు వచ్చారు మాణిక్యవల్లి గారు. ఆవిడ ఒక మంచి ఆర్టిస్ట్, టీచర్ గా ఎప్పుడు పిల్లలతో గడపడానికి ఇష్టపడతారు, మంచి గాయనీమణి కూడా, రేడియో కార్యక్రమాలు కూడా చేస్తారు. వీటన్నిటితో పాటు తన చుట్టుపక్కల ఉండేవారికి ఏ అవసరం వచ్చినా నేను వున్నాను అని చేయూతగా నిలుస్తారు. అలాంటి మాణిక్యవల్లి గారు చెప్పే జీవిత పాఠాలు తెలుసుకుందాం. Vijetha proudly showcases remarkable individuals and their inspiring journeys on TALRadio. This week, we're honored to feature Manikyavalli Rao—an artist, a captivating singer, and a dedicated radio host. Beyond her talents, she finds fulfillment in teaching children and extending assistance to those facing challenges. Join us as we delve into the valuable life lessons she shares in this enriching conversation. Host : Rama Iragavarapu #TALRadioTelugu #Vijetha #ManikhyaValliRao #MultiTalented #InspiringPeople #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Apr 10, 2024

Embed this episode

Ready to play

అడుగుపెట్టిన ప్రతిచోటా అరుదైన ప్రతిభ | మాణిక్యవల్లి రావు (USA) | విజేత - 4

0:00 40:18

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 40 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on April 10, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!