EPISODE · May 25, 2026 · 25 MIN
అడవి బిడ్డలకు అక్షర సాయం | స్ఫూర్తి కిరణాలు
from TALRadio Telugu · host Touch A Life Foundation
“ఒకప్పుడు చైల్డ్ లేబర్‌గా పనిచేశా… ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్న పిల్లలను ఆ పని నుంచి కాపాడి చదువు చెప్తున్నా!”ఇది People Helping Children సంస్థ ఫౌండర్ సంతోష్ బోగం గారి కథ!ఏటూరు నాగారంలో ట్రైబల్ బ్రిడ్జ్ స్కూల్స్ నిర్వహిస్తూ… తమ కుటుంబాల్లోనే మొదటిసారి స్కూల్‌కి వెళ్తున్న ఫస్ట్ జనరేషన్ పిల్లలకు విద్య అందిస్తున్నారు వీళ్ళు. “ప్రతి పిల్లవాడికీ ఒక కల ఉంటుంది… ఆ కల నెరవేరాలంటే ముందుగా వారికి సురక్షితమైన వాతావరణం కావాలి” అన్నదే వారి లక్ష్యం.పులుల సంచారం ఉండే అడవి ప్రాంతాల్లో… ఎన్నో కష్టాల మధ్య ఈ ప్రయాణం కొనసాగుతోంది. ముఖ్యంగా ఆడపిల్లలకు “చదువెందుకు?” అని ప్రశ్నించే పరిస్థితుల మధ్య కూడా… వారికి చదువు చెప్తున్నారు.సంస్థ ప్రారంభమైన ప్రయాణం గురించి… చేస్తున్న సేవల గురించి… హృదయానికి హత్తుకునే ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు సంతోష్ గారు!తప్పకుండా వినండి… అస్సలు మిస్ అవ్వకండి!“I once worked as a child labourer… today, I’m helping children in the same situation come out of labour and get an education.”This is the inspiring story of Santosh Bogam, founder of People Helping Children!By running Tribal Bridge Schools in Eturunagaram, they are providing education to first-generation children who are going to school for the very first time in their families. Their mission is simple yet powerful: “Every child has a dream… and for that dream to come true, they first need a safe and supportive environment.”This journey continues despite countless challenges in forest regions where even tiger movement is common. Especially in places where people still question, “Why should girls study?”, they are working hard to ensure girls receive an education.Santosh Garu shared the journey behind starting the organization, the services they are providing, and many deeply moving experiences with us.Do listen to this episode… don’t miss it!Host: GeethaGuest: Santhosh Bogam#TALradioTelugu #PeopleHelpingChildren #SantoshBogam #ChildLabour #EducationForAll #TribalChildren #BridgeSchool #Eturunagaram #FirstGenerationLearners #GirlsEducation #ChildRights #InspiringStory ##SupportEducation #ChangeMakers #TeluguPodcast #PodcastEpisode #Humanity #HopeThroughEducation #TALradio #TouchALifeFounadation
Embed this episode
Ready to play
అడవి బిడ్డలకు అక్షర సాయం | స్ఫూర్తి కిరణాలు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.