అధ్యయనంతోనే మంచి రచనలు సాధ్యం | మంథా భానుమతి | మన రచయితలు 23 episode artwork

EPISODE · Jul 20, 2023 · 34 MIN

అధ్యయనంతోనే మంచి రచనలు సాధ్యం | మంథా భానుమతి | మన రచయితలు 23

from TALRadio Telugu · host Touch A Life Foundation

మంథా భానుమతి. సాహిత్యం పట్ల తనకు ఉన్న ఆసక్తి కేవలం పుస్తకాలు చదవడంతో ఆగిపోలేదు. ఉన్నత చదువులు, ఆ తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో తలమునకలై ఉన్నా ఆ ఆసక్తి వీడలేదు. అందుకే రిటైర్మెంట్ తర్వాత విస్తృతంగా రాయసాగారు. కథ, నవల, పద్య సాహిత్యం మీద తనదైన ముద్ర వేశారు. కష్టసాధ్యంగా తోచే చారిత్రక రచనలు చేయడంలో ప్రత్యకత నిరూపించుకున్నారు. నిరంతర అధ్యయనం, క్రియాశీలతే మంచి జీవితానికైనా, రచనకైనా ముఖ్యం అని చెబుతున్న భానుమతిగారితో ఈ వారం మన రచయితలు కార్యక్రమం. Mantha Bhanumati is known for her unique stories, novels and poetry. Her expertise in writing Historical novels is indeed interesting and inspiring. It would be surprising to know that Bhanumati has started writing rigorously after her retirement. She is certainly an example for an active and passionate life. Here is a conversation with her. Host: KL Surya #talradiotelugu #Manarachayithalu #ManthaBhanumati #manarachayitalu #telugu writers #talpodcasts #touchalife #talradio

Episode metadata supplied by the publisher feed · Published Jul 20, 2023

Embed this episode

Ready to play

అధ్యయనంతోనే మంచి రచనలు సాధ్యం | మంథా భానుమతి | మన రచయితలు 23

0:00 34:33

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 34 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on July 20, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!