EPISODE · Oct 7, 2024 · 25 MIN
ఐక్యం ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్వేత గారితో ముఖాముఖి
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఐక్యం ఫౌండేషన్ - 2021వ సంత్సరం లో తణుకు లో మొదలై, తమ సేవలను చుట్టూ పక్కల పలు గ్రామాలకు విస్తరించి, విద్యార్థులకు ఆర్ధిక సహాయం, పేద పిల్లల ఆకలి తీర్చటం, ఆరోగ్యం మొదలైన పలు అంశాలమీద పనిచేస్తూ, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటుంది. ఈ సంస్థ ఉపాధ్యక్షురాలు శ్వేత గారితో నిఖిత నిర్వహిస్తున్న ముఖాముఖి వినండి. Aikyam Foundation, established in 2021 in Tanuku, has expanded its services to several nearby villages, focusing on providing financial assistance to students, feeding underprivileged children, and working on various health-related initiatives, thus making a unique mark for itself. Listen to the exclusive interview conducted by Nikita with the vice president of the foundation, Ms. Shweta. Host : Nikhitha Nellutla Guest : Ms.Shewtha - Vice President, Aikyam Foundation #TALRadioTelugu #AikyamFoundation #Inspiration #NonProfit #Humanity #TouchALife #talradio
Embed this episode
Ready to play
ఐక్యం ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్వేత గారితో ముఖాముఖి
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.