EPISODE · Oct 18, 2023 · 39 MIN
అక్షరానికి అందలం | వంగూరి చిట్టెం రాజు గారితో ప్రత్యేక కార్యక్రమం
from TALRadio Telugu · host Touch A Life Foundation
తెలుగు భాష, సాహిత్యాలకు సముచిత స్థానాన్ని అందించేందుకు 1998లో మొదలైన "వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా" గురించి, తన సాహిత్య ప్రయాణం గురించి, ఈ సదస్సు అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు గారి మాటల్లో విందాం. 13వ అమెరికా తెలుగు సాహితి సదస్సు సందర్బంగా, శ్రీ చిట్టెన్ రాజు గారితో మా వ్యాఖ్యాత, సూర్య గారి ప్రత్యేక ముఖా-ముఖి ఎంతో సౌభాగ్యదాయకం. తెలుగు భాష పట్ల మక్కువ, అత్యంత గౌరవం కలిగి ఉండడం తెలుగువారిగా మనందరి కర్తవ్యం అని చాటిచెప్పే ఈ కథనం మీ అందరికోసం, కేవలం TALRadioలో! Marking the 13th America-Telugu Literature Symposium in the USA, it's our honour to have Vanguri Chitten Raju - Founder of the Vanguri Foundation Of America in a special interview with our host Surya. Chitten Raju is the power behind inculcating the importance of Telugu and its literature in a land that's far away from our motherland. This story shows that it's crucial to have love and respect towards our mother-tongue and this special episode is for you all only on TALRadio! Host : Surya Guest: Vanguri Chitten Raju #TALRadioTelugu #13thAmericaTeluguLiteratureSymposium #VanguriChittenRaju #VanguriFoundation #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
అక్షరానికి అందలం | వంగూరి చిట్టెం రాజు గారితో ప్రత్యేక కార్యక్రమం
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.