EPISODE · Aug 10, 2023 · 26 MIN
అక్షరం నా జీవితాన్ని తీర్చిదిద్దింది! | రమేష్ కార్తిక్ నాయక్ (మొదటి భాగం) | మన రచయితలు - 26
from TALRadio Telugu · host Touch A Life Foundation
రమేశ్ కార్తిక్ నాయక్. ఎవరన్నా తనను అభిమానిస్తే, దాన్ని గుండెల్లో దాచుకునేవాడు. అలా ఓ మిత్రుడి పేరునే తన పేరుగా మార్చేసుకున్నాడు. అక్షరం కూడా అలాగే తన పట్ల అభిమానాన్ని చూపింది. కానీ దాన్ని గుండెలో దాచుకుంటూ ఊరికనే ఉండలేదు. ఓ కథగా మారింది, కవితలా సాగింది… బల్దేర్ బండి లాంటి రచనలతో రమేశ్ ను లోకం ముందు గర్వంగా నిలబెట్టింది. టాల్ రేడియో మన రచయితలు కార్యక్రమంలో భాగంగా ఈ యువ రచయితతో మాట్లాడదాం. Ramesh Karthik Nayak comes from a rare set of writers belonging to tribal India. As a first person his passionate depiction about the lives around him has surprised many. At a very young age, his writings have received prestigious awards and unique accolades. Here is an interview with this talented writers as a part of Mana Rachayitalu series. Host: K L Surya #talradiotelugu #manarachayithalu #RameshKarthikNayak #KarthikNayak #ManaRachayitalu #TeluguWriters #touchalife #talradio
Embed this episode
Ready to play
అక్షరం నా జీవితాన్ని తీర్చిదిద్దింది! | రమేష్ కార్తిక్ నాయక్ (మొదటి భాగం) | మన రచయితలు - 26
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.