EPISODE · Jun 27, 2024 · 37 MIN
అక్షరంతో అనుబంధం పెద్దల పరిచయం… తీర్చిదిద్దాయి! ద్విభాష్యం రాజేశ్వరరావు | మన రచయితలు - 59
from TALRadio Telugu · host Touch A Life Foundation
టాల్ మన రచయితలు శీర్షికలో భాగంగా ప్రముఖ సాహితీవేత్త ద్విభాష్యం రాజేశ్వరరావుగారితో జరిగిన ముఖాముఖి ఇది. దాదాపు ఆరు దశాబ్దాల పాటు అలుపెరగకుండా, తన కలం వాడి తగ్గకుండా రాస్తున్న రచయిత ఆయన. 400లకు పైగా కథలు వాటిలో ప్రతి కథా, మనసును హత్తుకునేదే. స్వయంగా ఒక మంచి రచయిత కావడమే తన ప్రత్యేకత కాదు. నాటి మేటి రచయితల పరిచయం, మార్గదర్శకత్వం అందుకున్న అదృష్టశాలి. ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ ఆయన నుంచే విందాం. Dwibhashyam Rajeswararao is considered among the best writers in Telugu. With almost six decades of experience with literature, his stories have a separate fanbase. Rajeswararao is not only unique for his passionate writings but also for his acquantaince with legendary writers of his time. Here is the first part of his interview with TALRadio. Host : KL Surya Guest : Dwibhashyam Rajeswararao #TALRadioTelugu #ManaRachayitalu #Dwibhasyam #TeluguLiterature #touchalife #talradio #TALPodcast
Embed this episode
Ready to play
అక్షరంతో అనుబంధం పెద్దల పరిచయం… తీర్చిదిద్దాయి! ద్విభాష్యం రాజేశ్వరరావు | మన రచయితలు - 59
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.