అక్షరంతో అవకాశాలెన్నో.. | మన రచయితలు - 35 episode artwork

EPISODE · Oct 15, 2023 · 24 MIN

అక్షరంతో అవకాశాలెన్నో.. | మన రచయితలు - 35

from TALRadio Telugu · host Touch A Life Foundation

ప్రతివారం విశిష్టమైన రచయితలను పరిచయం చేస్తున్న మన రచయితలు సిరీస్‌ లో భాగంగా టాల్‌ రేడియో... ప్రముఖ సాహితీకారులు ఓలేటి శ్రీనివాస భానుగారిని పలకరించింది. ఇది కథ కాదు (ఈనాడు) లాంటి శీర్షికలు, సీరియల్స్‌ అనువాదాలు, పొగబండి కథలు లాంటి సంకలనాలు, పద్యాలు.... ఇలా ఎన్నో ప్రక్రియల ద్వారా తెలుగు శ్రోతలకు, పాఠకులకు పరిచయం అయిన భాను గారి గురించి మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే. Host: KL Surya In the series of Mana Rachayitalu, introducing unique Telugu Writers to the literary fans, we have chance to meet Voleti Srinivasa Bhanu known for his competence in story writing, translations and many other forms of literature. #talradiotelugu #manarachayitalu #voletisrinivasabhanu #voleti #touchalife #talradio #klsurya

Episode metadata supplied by the publisher feed · Published Oct 15, 2023

Embed this episode

Ready to play

అక్షరంతో అవకాశాలెన్నో.. | మన రచయితలు - 35

0:00 24:59

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 24 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on October 15, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!