EPISODE · Dec 8, 2023 · 26 MIN
All About Food Allergy and Food Sensitivity | Know Your Plate - 26
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఫుడ్ అలర్జీ ఓ చిన్నపాటి దద్దురు నుంచి ఊపిరి సలపకపోవడం వరకూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతుంది. వైద్య సదుపాయం లేని సందర్భాల్లో ఇది తీవ్ర అనారోగ్యానికి గురి చేయవచ్చు. ఇక ఫుడ్ సెన్సిటివిటీ అనారోగ్యానికి దారితీయకపోయినా… అసౌకర్యానికి మాత్రం గురి చేస్తుంది. వీటి గురించి అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. నో యువర్ ప్లేట్ ప్రస్తుత ఎపిసోడ్లో ఇదే ప్రయత్నం జరిగింది. ఫుడ్ అలర్జీ, సెన్సిటివిటీల గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలూ ఇక్కడ వినవచ్చు. Food allergy is characterized by an immune system reaction to a substance which can lead to serious health issues. Though Food sensitivy may not lead to such complications, it can still be disturbing. Awareness is the key to understand what these terms mean and how to cope with them. The latest episode of Know Your Plate deals with every basic fact related to Food Allergies and Food Sensitivity. Host: Jayasree Expert: Asritha Vissapragada Nutritionist Asritha Contact Details: [email protected] #TALRadioTelugu #KnowYourPlate #foodallergy #foodsensitivity #touchalife #talradio
Embed this episode
Ready to play
All About Food Allergy and Food Sensitivity | Know Your Plate - 26
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.