EPISODE · Nov 3, 2023 · 27 MIN
All About Plant-Based Nutrition! | Know Your Plate -23
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఆహారం కేవలం రుచికి మాత్రమే కాదు... సరైన ఆహారం సత్తువనిస్తుంది. ఆరోగ్యాన్ని అందిస్తుంది. అందుకే ఈమధ్యకాలంలో ఏది తినాలి, ఏది తినకూడదు అనే విషయం మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం జరుగుతోంది. అన్నిరకాల పోషకాలను అందించే సంపూర్ణ ఆహారం గురించి చెప్పుకునేటప్పుడు వృక్ష సంబంధమైన ఆహారం గురించి తప్పకుండా చర్చ వినిపిస్తుంది. ఈ విషయమై ఎన్నో ఆసక్తికరమైన అంశాలు చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రిత. Food isn’t just for taste. It is the source of strength and health. This is the reason why there is growing awareness about nutritious food. Renowned nutritionist Asritha Vissapragada is going to share some interesting facts about Plant based nutrition. Host: Jayasree Expert: Asritha Vissapragada Nutritionist Asritha Contact Details: [email protected] #talradiotelugu #KnowYourPlate #PlantBased #asrithavissapragada #jayasree #touchalife #talrdio
Embed this episode
Ready to play
All About Plant-Based Nutrition! | Know Your Plate -23
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.