EPISODE · Sep 7, 2024 · 24 MIN
అమెరికాలో ఇల్లు అమ్మాలి అనుకున్న వాళ్ళు ఏమి చెయ్యాలి ? | America Real Estate - 5
from TALRadio Telugu · host Touch A Life Foundation
అమెరికా రియల్ ఎస్టేట్ కార్యక్రమం లో ప్రతి వారం అమెరికా లో రియల్ ఎస్టేట్ రంగం గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం.ఈ వారం పోడ్కాస్ట్ లో అమెరికాలో ఇల్లు అమ్మాలనుకుంటే ఎం చెయ్యాలి? రియల్టర్ ద్వారా అమ్మితే లాభమా? లేక సొంతంగా అమ్ముకుంటే లాభమా? అసలు ప్రాసెస్ ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ప్రముఖ రియల్టర్ వర ఆకెళ్ళ గారి సమాధానాలు తెలుసుకుందాం . In this week's episode of the "American Real Estate Program" podcast, we explore the essential steps involved in selling a house in the U.S. Should you sell through a realtor or handle the sale independently? What is the actual process? Renowned realtor Vara Akella answers these and other questions related to the U.S. real estate market. Host: Renusree Guest: Vara Akella Facebook: https://www.facebook.com/lakshmivjch Instagram: https://www.instagram.com/vara_akella_realtor/ #TALRadioTelugu #AmericaRealEstate #VaraAkella #RealEstate #USRealEstate #RealtorVsFSBO #SellingHomes #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
అమెరికాలో ఇల్లు అమ్మాలి అనుకున్న వాళ్ళు ఏమి చెయ్యాలి ? | America Real Estate - 5
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.