అమెరికాలో ...ఓ తెలుగు రైతు విజయం |శశికాంత్ వల్లెం | స్ఫూర్తి కిరణాలు episode artwork

EPISODE · Oct 16, 2023 · 29 MIN

అమెరికాలో ...ఓ తెలుగు రైతు విజయం |శశికాంత్ వల్లెం | స్ఫూర్తి కిరణాలు

from TALRadio Telugu · host Touch A Life Foundation

విజయమే ధ్యేయంగా, పట్టుదలే నమ్మకంగా సాగుతున్న మన తెలుగు వ్యవసాయవేత్త శశికాంత్ గారి కథ ఇది! తానే స్వంతంగా వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనతో, 25 ఏళ్ల IT జీవితానికి స్వస్తి చెప్పి, అమెరికాలో పూర్తిగా రైతుగా స్థిరపడ్డారు. ఫార్మింగ్ మీద ఉన్న ఇష్టంతో, వ్యవసాయంలోకి ఆధునిక పరికరాల వినియోగం జోడించి, వ్యవసాయ పద్ధతులలో ఒక విప్లవాన్ని నడుపుతున్నారు. వ్యవసాయం, టెక్నాలజీని కలగలిపి సమాజానికి తనవంతు సేవలను అందిస్తున్నారు. సేవాపరంగానే కాకుండా వ్యాపారపరంగా కూడా లాభాలను న్యాయమైన పద్ధతిలో ఎలా సంపాదించుకోవాచ్చో చూపిస్తున్నారు. మా TALRadio విశిష్ట వ్యాఖ్యాత రమా గారితో ఆయన మాట్లాడుతూ, తన ప్రయాణం, ప్రమాణం మరియు తాను నేర్చుకున్న మరిన్ని జీవిత పాఠాలను మనకోసం తెలియజేసారు ఈ వారం స్ఫూర్తి కిరణాలు సంచికలో! This is the story of an Indian who has settled as a Farmer in the USA. Aspiring to be an entrepreneur, Sasikanth has quit his 25 years of IT career and has taken up farming and crop cultivation as a full time profession. With his love and passion towards farming, he has introduced technological advancements into traditional farming methods. His journey proves that we can serve the society and earn our finances with justice at the same time. Don't miss this podcast where our wonderful host Rama delves deeper into his journey, his mission and his beautiful life lessons that inspire us all in this week's episode of Spoorthi Kiranalu! Interview By: Rama Iragavarapu #TALRadioTelugu #SphurtiKiranalu #SasiKanthVallem #TeluguFarmerInUSA #TouchALife #TALRadio #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Oct 16, 2023

Embed this episode

Ready to play

అమెరికాలో ...ఓ తెలుగు రైతు విజయం |శశికాంత్ వల్లెం | స్ఫూర్తి కిరణాలు

0:00 29:56

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 29 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on October 16, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!