EPISODE · Apr 16, 2024 · 32 MIN
అమ్మా నాన్నలకి పాఠాలు చెప్పే టీచర్ | డాక్టర్ చిట్టి విష్ణు ప్రియ| విజేత - 5
from TALRadio Telugu · host Touch A Life Foundation
పిల్లలు సక్రమంగా పెరగాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుడ్ పేరెంటింగ్ అనేది పిల్లలకు చాలా అవసరం. మరి కేవలం పిల్లలకు మాత్రమే గుడ్ పేరెంటింగ్ అవసరమా? పిల్లలను ఎలా పెంచాలి.. పిల్లలతో ఎలా ఉండాలి.. పిల్లలతో ఎలా ప్రేమించబడాలి.. పిల్లలకు ఇష్టమయ్యేలా ఎలా ఉండాలి అని తల్లి దండ్రులకు కూడా తెలియాలని అంటున్నారు. పేరెంట్ ఎడ్యుకేటర్ డాక్టర్ చిట్టి విష్ణు ప్రియ గారు. మరి పేరెంట్ ఎడ్యుకేటర్ గా 30-35 ఏళ్ల అనుభవం ఉన్న విష్ణు ప్రియ గారి చిన్నతనం, అనుభవాలు, పేరెంట్స్ కు ఏం చెబుతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం.. Embark on a journey through Dr. Chitti Vishnu Priya's life as she shares her experiences, insights, and advice on effective parenting. With 30-35 years of experience as an educator and parent, delve into her life story and discover valuable lessons on nurturing children's well-being and fostering strong parent-child relationships in this enlightening podcast. Host : Rama Iragavarapu Guest : Dr.Chitti Vishnu Priya #TALRadioTelugu #Vijetha #GoodParenting #ChittiVishnuPriya #ParentingTips #RamaIragavarapu #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
అమ్మా నాన్నలకి పాఠాలు చెప్పే టీచర్ | డాక్టర్ చిట్టి విష్ణు ప్రియ| విజేత - 5
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.