EPISODE · Mar 23, 2026 · 25 MIN
"అందరికీ హెల్మెట్ ప్రాధాన్యత గురించి చెప్పటమే మా లక్ష్యం" - కిషోర్ | Special interview
from TALRadio Telugu · host Touch A Life Foundation
బైక్ రైడింగ్ అంటే ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్ కు వెళ్లడం మాత్రమే కాదు. ఎంత జాగ్రత్తగా వెళ్తున్నామో కూడా చాలా ఇంపార్టెంట్. మరి మనం బైక్ నడుపుతున్నపుడు ఒక ప్రొఫెషనల్ రైడర్‌గా హెల్మెట్ ఎంచుకునేటప్పుడు మనం చేసే పొరపాట్లు ఏంటి? అసలైన సేఫ్టీ హెల్మెట్ అంటే ఎలా ఉండాలి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను 'వరల్డ్ హెడ్ ఇంజూరీ అవేర్నెస్ డే' సందర్భంగా 'బైకర్స్ ఆఫ్ హైదరాబాద్' క్లబ్ కెప్టెన్ కిశోర్ గారు ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో మనతో పంచుకున్నారు. అస్సలు మిస్ అవ్వకండి.. తప్పకుండా వినండి!Bike riding is not just about going from one place to another. It’s also very important to ride safely. When we ride a bike, choosing the right helmet like a professional rider is very important. What mistakes do we usually make while selecting a helmet? What does a truly safe helmet look like?On the occasion of World Head Injury Awareness Day, Kishore, the captain of the Bikers of Hyderabad club, shares many interesting and useful insights in this special interview. Don’t miss it, do listen!Guest: KishorHost: Kalyani#TALRadioTelugu #BikeSafety #HelmetSafety #RoadSafety #HeadInjuryAwareness #SafeRiding #MotorcycleSafety #TrafficSafety #SafeDriving #FullFaceHelmet #ISIHelmet #HelmetAwareness #BikeLife #RideSafe #TwoWheelerSafety #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
"అందరికీ హెల్మెట్ ప్రాధాన్యత గురించి చెప్పటమే మా లక్ష్యం" - కిషోర్ | Special interview
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.