EPISODE · Aug 23, 2023 · 10 MIN
అందరికీ రక్షణ అర్హులకు ఉపాధి.. రవీంద్ర కిషోర్ సిన్హా
from TALRadio Telugu · host Touch A Life Foundation
రవీంద్ర కిషోర్ ఓ అరుదైన వ్యాపారవేత్త. రక్షణ అవసరమయ్యేవారికి రక్షణ. ఉపాధి కావల్సినవారికి ఉపాధి అందిస్తూ… తన SIS సంస్థ ద్వారా అనూహ్యమైన విజయాన్ని సాధించారు. మన దేశంలోనే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోనూ తన సత్తా చాటారు. ఇంతకీ తనకు ఈ ఉపాయం ఎలా వచ్చింది, దాన్ని ఎలా అమలు చేశారు, ఏపాటి విజయం సాధించారు… లాంటి ఎన్నో అరుదైన విషయాలు ఈ పాడ్ కాస్టులో వినండి! Ravindra Kishore Sinha is an unique businessman who with his win win situation has been providing security and employment through his Security and Intelligence Services. SIS is one of the largest manpower security firms in the Indo-Pacific region offering its services in India, Australia and New Zealand. The inspiration behind his journey and success is worth listening. Script & Voice: Geetha #talradiotelugu #RavindraKishoreSinha #SIS #talpodcasts #lifemantra #touchalife #talradio
NOW PLAYING
అందరికీ రక్షణ అర్హులకు ఉపాధి.. రవీంద్ర కిషోర్ సిన్హా
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m