EPISODE · May 23, 2025 · 22 MIN
అన్నం , చపాతీ ఆరోగ్యానికి ఏది మంచిది ? Part - 2 | Know Your Plate - 45
from TALRadio Telugu · host Touch A Life Foundation
అన్నం, చపాతీ రెండూ మంచివే.. అయితే మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి, మన శరీర ఆరోగ్య పరిస్థితులను బట్టి, జీర్ణ వ్యవస్థను బట్టి మనకు ఏది మంచిది అన్నది ఆధారపడి ఉంటుంది. అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉన్నవారికి ఏదైనా మంచిదే అంటూ మొదలైన ఎన్నో విశేషాలు తెలుసుకున్నాము, దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో కూడా చాలా చక్కగా వివరించారు .. వినండి..Rice and chapati are both healthy, but the better choice depends on one’s location, health, and digestive system. In this podcast, renowned nutritionist Ashrita continues the insightful discussion on this topic.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: [email protected]#TALRadioTelugu #KnowYourPlate #HealthyEating #RiceVsChapati #NutritionTips #DigestiveHealth #DietAdvice #TouchAlife #talradio
Embed this episode
Ready to play
అన్నం , చపాతీ ఆరోగ్యానికి ఏది మంచిది ? Part - 2 | Know Your Plate - 45
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.