EPISODE · May 16, 2025 · 24 MIN
అన్నం మంచిదా? చపాతీ మంచిదా? | Know Your Plate - 44
from TALRadio Telugu · host Touch A Life Foundation
అన్నం, చపాతీ రెండూ మంచివే.. అయితే మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి, మన శరీర ఆరోగ్య పరిస్థితులను బట్టి, జీర్ణ వ్యవస్థను బట్టి మనకు ఏది మంచిది అన్నది ఆధారపడి ఉంటుంది. అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉన్నవారికి ఏదైనా మంచిదే.. అయితే ఎలాంటి వారు అన్నం తీసుకోవాలి? ఎలాంటి వారు చపాతీ తీసుకుంటే మంచిది? ఈ విషయాలన్నీ ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరిస్తున్నారు.. వినండి..Both rice and chapati are healthy, but the better choice depends on factors like location, digestive health, and individual body conditions. Nutritionist Ashritha clearly explains who should prefer rice and who should opt for chapati in this insightful podcast.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: [email protected]#TALRadioTelugu #KnowYourPlate #NutritionTips #RiceVsChapati #HealthyEating #DigestiveHealth #DietAdvice #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
అన్నం మంచిదా? చపాతీ మంచిదా? | Know Your Plate - 44
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.