EPISODE · Dec 11, 2025 · 27 MIN
అంతరించిపోతున్న భాషలకు రక్షణ - బోలి చేతో
from TALRadio Telugu · host Touch A Life Foundation
భాష కేవలం మన భావాలను వ్యక్తం చేసే సాధనం మాత్రమే కాదు... అది ఒక సమాజం యొక్క సంస్కృతికి, ఆచారాలకు, చరిత్రకు ప్రతిరూపం! ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు వేలకు పైగా భాషలు ఉన్నప్పటికీ, ప్రతి భాషకు ఒక ప్రత్యేకమైన ఆత్మ ఉంటుంది. అందులో లిపి ఉన్న భాషలు కొన్ని, లిపి లేని భాషలు కొన్ని, అంతరించి పోతున్న భాషలు మరికొన్ని. మరి అటువంటి భాషలను రక్షించడమే లక్ష్యంగా పని చేస్తున్న సంస్థ బోలి చేతో! మరి ఈ సంస్థ భాషల కోసం చేస్తున్న పనుల గురించి, సేవా కార్యక్రమాల గురించి ఈ పాడ్కాస్ట్ లో ఎన్నో విషయాలను మనతో పంచుకుంటున్నారు… ఆ సంస్థ ఫౌండర్ నేతి సాయి కిరణ్ గారు. తప్పక వినండి!Language carries the soul of a community’s culture, traditions, and history. Boli Cheto is dedicated to protecting endangered and scriptless languages. In this podcast, founder Neti Sai Kiran shares their mission and the impactful work they are doing.Host: AvanthiGuest: Nethi Sai KiranFoundation website: https://www.bolicheto.org/#TALRadioTelugu #LanguagePreservation #SaveOurLanguages #BoliCheto #IndigenousLanguages #CulturalIdentity #LinguisticHeritage #EndangeredLanguages #LanguageAwareness #SaiKiranNethi #PodcastEpisode #CommunityVoices #IndianLanguages #CulturalPreservation #LinguisticDiversity #VoiceForLanguages #TALRadio #TouchALifeFoundation
NOW PLAYING
అంతరించిపోతున్న భాషలకు రక్షణ - బోలి చేతో
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m