EPISODE · Sep 8, 2025 · 26 MIN
అనుబంధాల అల్లిక మన పల్లెటూరు | రాజేష్ యెన్నం | మా ఊరు - 51
from TALRadio Telugu · host Touch A Life Foundation
చెట్ల కింద ఆటలు, అమ్మమ్మ తాతయ్యల ఊర్లో సరదాగా గడిపిన రోజులు, స్కూల్లో చదువులు, టీచర్ల చేత దెబ్బలు... ఇవన్నీ గుర్తు చేసుకుంటే మనకు మన ఊరే కళ్ళముందు కనబడుతుంది కదా! అయితే ఇటువంటి ఎన్నో విషయాలను, తమ జ్ఞాపకాలను నేటి మన ఎపిసోడ్ లో పంచుకుంటున్నారు కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న రాజేష్ యెన్నం గారు. మరి మీరు కూడా ఈ విషయాలను గురించి తెలుసుకుంటూ, మీ ఊరి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనుకుంటే ఈ పోడ్కాస్ట్ వినండి!Guest: Rajesh Yennam Business Management Professional California Mountain HouseHost: UshaChildhood games, village fun, school days, and memories come alive as California-based Rajesh Yennam shares his experiences. Relive your own village memories by tuning in to this podcast!#TALRadioTelugu #MaaOoru #Usha #RajeshYennam #OldMemories #touchalife #talradio
Embed this episode
Ready to play
అనుబంధాల అల్లిక మన పల్లెటూరు | రాజేష్ యెన్నం | మా ఊరు - 51
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.