EPISODE · Jan 4, 2024 · 22 MIN
అనూహ్యమైన మార్పు , పోటీతత్వం...ఇప్పటి సమస్యలు - జి.ఉమా మహేశ్వర్ | మన రచయితలు 34
from TALRadio Telugu · host Touch A Life Foundation
జి.ఉమామహేశ్వర్ అంటే ఎన్నో విశిష్టమైన కథలు గుర్తుకొస్తాయి. ఆధునిక జీవనశైలి హోరులో కనిపించని, వినిపించని వెతలను ప్రస్ఫుటంగా తన కథల్లో చూపిస్తున్న రచయిత ఆయన. రాయలసీమ పాణ్యంలో మొదలైన ప్రయాణం తన ప్రయాణం వృత్తిపరంగా ఎన్నో మార్పులు చవిచూసింది. ప్రవృత్తిపరంగా తనలో ఉన్న రచయితను మరింత పదును పెట్టింది. ఇప్పటివరకూ మూడు కథా సంకలనాలు వెలువరించిన ఉమామహేశ్వర్ తాజా పుస్తకం నెమలీకలు – నెమరువేతలు కూడా పాఠకుల అభిమానాన్ని, విమర్శకుల మెప్పును అందుకుంది. ఆయనతో సంభాషణ ఇది! As a part of TALRadio’s initiative to introduce talented writers to Telugu audience, here is a conversation with G.Umamaheswar who has written more than 40 stories, many of them revolving around the irony hidden in modern lifestyle. Presently working with TCS, Umamaheswar has never left his passion for writing. Host : K L Surya #TALRadioTelugu #umamaheswar #touchalife #talradio #talpodcasts
Embed this episode
Ready to play
అనూహ్యమైన మార్పు , పోటీతత్వం...ఇప్పటి సమస్యలు - జి.ఉమా మహేశ్వర్ | మన రచయితలు 34
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.