EPISODE · Sep 21, 2023 · 23 MIN
అనువాద సాహిత్యంలో రెట్టింపు కష్టం ఉంటుంది | పెరుగు రామకృష్ణ - Part 2 | మన రచయితలు 32
from TALRadio Telugu · host Touch A Life Foundation
పెరుగు రామకృష్ణ… సాహిత్యం పట్ల ఆసక్తి పెంచుకుని, ఇటు సృజన, అటు ఉద్యోగ జీవితాలలో సమాంతరంగా విజయం సాధించిన వ్యక్తి. స్థానికంగానే కాకుండా, అంతర్జాతీయ వేదికల మీద కవితలు ప్రదర్శించారు. ఆయనతో జరిపిన సంభాషణలో ఇది రెండో భాగం. అనువాదం మీద, మెరుగైన రచనలు చేయడం మీదా, అందర్జాతీయ కవిత్వం మీదా ఆసక్తికరమైన సంభాషణ ఇది. We are speaking with renowned poet Perugu Ramakrishna, who has not only created noted poetry in Telugu but also got recited them on international platforms. Here is the second part of his conversation where Ramakrishna share interesting opinions on international poetry, translations and many more. Host: KL Surya #talradiotelugu #ManaRachayitalu #PeruguRamakrishna #TeluguPoetry #touchalife #talradio #TALPodcast
Embed this episode
Ready to play
అనువాద సాహిత్యంలో రెట్టింపు కష్టం ఉంటుంది | పెరుగు రామకృష్ణ - Part 2 | మన రచయితలు 32
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.