EPISODE · Jul 17, 2023 · 4 MIN
అతను అడవిని సృష్టించాడు | Forest Man of Kerala
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఓ మనిషి అడవిని సృష్టించగలడా! అబ్దుల్ కరీం గురించి వింటే అది సాధ్యమే అనిపిస్తుంది. అందరూ పిచ్చివాడనుకున్నా, కుటుంబం సైతం వారించినా… పచ్చదనం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు అబ్దుల్. ఇంతకీ ఎవరీ అబ్దుల్. తను చేసిన పని ఏంటి. దేశమే తలతిప్పి చూపేందుకు తన ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది. తెలుసుకునేందుకు ఈ పాడ్ కాస్ట్ వినాల్సిందే! Can an ordinary man with limited financial resources could create a forest. This is the story of Abdul who has made this possible. When Abdul returned to India and purchased a barren land. Everyone laughed at him. But his intention was clear. He wanted to create a place for forest trees and wild animals. Here is his attempt and its result. Script & Voice: KL Surya #talradiotelugu #touchalife #abdulkarinforest #forest #environment #manmadeforest #talpodcasts
Embed this episode
Ready to play
అతను అడవిని సృష్టించాడు | Forest Man of Kerala
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.