EPISODE · Aug 12, 2024 · 24 MIN
అవగాహనతోనే చక్కని ఆరోగ్యం | Special Interview with Dr.Bhupathi Raju Pandeti
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఆరోగ్య పరిరక్షణ విషయంలో గ్రామీణుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ADOPT A VILLAGE Global Foundation అనే సంస్థ పని చేస్తోంది. ఇప్పటికే దాదాపు ఇరవై గ్రామాల్లో ప్రజలతో మమేకమై పలు కార్యక్రమాలు చేపట్టింది. తమ సేవా కార్యక్రమాలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అనే అంశాలను సంస్థ ఫౌండర్ డా. భూపతి రాజు పండేటి మన టాల్ రేడియోతో పంచుకున్నారు. అయన అభిప్రాయాలను, అనుభవాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ADOPT A VILLAGE Global Foundation is an organization focused on raising health awareness in rural areas. Dr. Bhupathi Raju Pandeti, the founder, shared the outcomes of their initiatives and the community's response in an interview with TALRadio Host : Renusree Guest : Dr.Bhupathi Raju Pandeti Website : https://adoptavillageglobalfoundation.org/ #TALRadioTelugu #AdoptAVillage #AAVGF #BhupathiRajuPandeti #RuralDevolopment #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
అవగాహనతోనే చక్కని ఆరోగ్యం | Special Interview with Dr.Bhupathi Raju Pandeti
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.