EPISODE · Jun 9, 2026 · 40 MIN
అవసరం ఉన్న చోట అభయ ఫౌండేషన్ ఉంటుంది! | Charcha With Real Leaders - 1
from TALRadio Telugu · host Touch A Life Foundation
"ఈరోజే మనది… రేపు మనది కాదు" అంటూ తన జీవితాన్నే, సమాజ సేవకు అంకితం చేశారు ఈయన!South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న “Charcha With Real Leaders” మొట్టమొదటి కార్యక్రమంలో... 'అభయ ఫౌండేషన్' వ్యవస్థాపకులు బాలచంద్ర సుంకు గారు మన మనసుల్ని హత్తుకునే ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు!ఒక వైపు కంపెనీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే..మరోవైపు 1,20,000 మందికి పైగా దుప్పట్ల పంపిణీ,2,000 మందికి పైగా ఉచిత డ్రైవింగ్ శిక్షణ,పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం..ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు."సమాజంలో అడిగేవారు, ఇచ్చేవారు లేని ఒక సమానత్వ ప్రపంచం రావాలి" అనే అద్భుతమైన విజన్‌తో... బాలికల భద్రత, మానవ విలువల కోసం ఆయన ప్రారంభించిన సరికొత్త పోరాటం గురించి తెలుసుకోవడానికి ఈ స్ఫూర్తిదాయక పాడ్కాస్ట్ ను అస్సలు మిస్ అవ్వకండి!తప్పకుండా వినండి!“Today belongs to us… tomorrow is never guaranteed” with this powerful thought, he dedicated his life to social service!In association with South India’s CSR Summit, the first edition of “Charcha With Real Leaders” brings an inspiring conversation with Mr. Balachandra Sunku, founder of Abhaya Foundation, who shares deeply moving insights with us.While managing responsibilities as a Company Secretary, he has also carried out remarkable social service initiatives..distributing over 1,20,000 blankets,providing free driving training to more than 2,000 people,and supporting underprivileged students financially for higher education.With a powerful vision of creating a world with equality where there are no “haves and have-nots,” he has also initiated impactful work towards girls’ safety and human values.Don’t miss this inspiring episode that truly moves hearts.Make sure to listen!Guest: Balachandra SunkuHost: Vinil Reddy#TALRadioTelugu #CharchaWithRealLeaders #BalachandraSunku #AbhayaFoundation #CSRIndia #SocialService #InspiringStories #TeluguPodcast #LeadershipTalks #HumanValues #NGOIndia #MotivationalStory #RealLifeHeroes #SocialImpact #CommunityService #CSRInitiatives #InspirationalInterview #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
అవసరం ఉన్న చోట అభయ ఫౌండేషన్ ఉంటుంది! | Charcha With Real Leaders - 1
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.