అవయవ దానం ఆరు నుండి ఎనిమిది ప్రాణాలకు జీవం - MOHAN Foundation | Special Interview With Dr.BhanuChandra - Part 2 episode artwork

EPISODE · May 31, 2025 · 27 MIN

అవయవ దానం ఆరు నుండి ఎనిమిది ప్రాణాలకు జీవం - MOHAN Foundation | Special Interview With Dr.BhanuChandra - Part 2

from TALRadio Telugu · host Touch A Life Foundation

అవయవ దానం అన్ని దానాలలో మిన్న.. ఎందుకంటే ఒక మనిషి యొక్క అవయవాలు 6 నుండి 8 మంది జీవితాలలో వెలుగులు నింపగలదు. అయితే, ఈ అవయవ దానానికి ఒప్పించటంలో ముఖ్యమైనది కౌన్సిలింగ్.. అంతేకాదు ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ గా ధృవీకరించటానికి నలుగురు వైద్యులు నిర్ధారించవలసి ఉంటుంది.. ఒక వ్యక్తి మరణం నుండి.. తన అవయవాలు వేరే వ్యక్తులకు చేరేవరకు అసలు ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? ఆ అవయవాలు ఏ ఏ వ్యక్తులకు కేటాయించాలి అన్నది అసలు ఎవరు చేస్తారు? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు డా|| భానుచంద్ర గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరించారు.. తప్పక వినండి.. అవయవదానంపై అవగాహన పొందండి.Dr. Bhanu Chandra explains the vital process and importance of organ donation, from brain death confirmation to organ allocation.Host : KiranmaiGuest : Dr.BhanuChandra#TALRadioTelugu #OrganDonation #LifeSaver #HealthAwareness #BrainDeath #DonateOrgans #TouchALife #TALRadio

Episode metadata supplied by the publisher feed · Published May 31, 2025

Embed this episode

Ready to play

అవయవ దానం ఆరు నుండి ఎనిమిది ప్రాణాలకు జీవం - MOHAN Foundation | Special Interview With Dr.BhanuChandra - Part 2

0:00 27:00

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 27 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on May 31, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!