B - Complex విటమిన్స్ అంటే ఏమిటి? వాటి ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్ | Know Your Plate - 73, Part 1 episode artwork

EPISODE · Dec 26, 2025 · 31 MIN

B - Complex విటమిన్స్ అంటే ఏమిటి? వాటి ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్ | Know Your Plate - 73, Part 1

from TALRadio Telugu · host Touch A Life Foundation

మనం పని చేయడానికి కావాల్సిన ఎనర్జీ అందాలన్నా, మెదడు చురుగ్గా పనిచేస్తూ జ్ఞాపకశక్తి పెంచుకోవాలన్నా... B-కాంప్లెక్స్ విటమిన్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది ముఖ్యంగా మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో మరియు నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలన్నా B-కాంప్లెక్స్ విటమిన్స్ పుష్కలంగా ఉండాల్సిందే! అందుకే, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో B-కాంప్లెక్స్ విటమిన్స్ లోని రకాలు, అవి మన శరీరానికి చేసే మేలు, ఏ ఆహారం ద్వారా వీటిని పొందవచ్చో క్లియర్ గా వివరిస్తున్నారు. అస్సలు మిస్ అవ్వకండి... తప్పకుండా వినండి!B-Complex vitamins provide essential energy and help improve brain function and memory. They play a key role in digestion, red blood cell production, nerve health, and reducing mental stress. In this podcast, nutritionist Ashritha clearly explains the types of B-Complex vitamins, their benefits, and the foods that provide them.Host : RenusreeExpert : Asritha VissapragdaNutritionist Asritha Contact Details:[email protected]#TALRadioTelugu #VitaminBComplex #BComplexVitamins #HealthyNutrition #BrainHealth #EnergyBoost #MemoryPower #DigestiveHealth #NerveHealth #RedBloodCells #DailyNutrition #HealthyLifestyle #NutritionTips #FoodForHealth #BalancedDiet #WellnessTalk #HealthPodcast #nutrition #ExpertTalk #ListenNow #stayhealthy #TALRadio #TouchALifeFoundation

Episode metadata supplied by the publisher feed · Published Dec 26, 2025

Embed this episode

Ready to play

B - Complex విటమిన్స్ అంటే ఏమిటి? వాటి ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్ | Know Your Plate - 73, Part 1

0:00 31:20

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 31 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on December 26, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!