బాలింతల ఆరోగ్యం కోసం పసిపిల్లల పాల కోసం… ఎలాంటి ఆహారం తీసుకోవాలి? | Know Your Plate - 8 episode artwork

EPISODE · Jun 30, 2023 · 23 MIN

బాలింతల ఆరోగ్యం కోసం పసిపిల్లల పాల కోసం… ఎలాంటి ఆహారం తీసుకోవాలి? | Know Your Plate - 8

from TALRadio Telugu · host Touch A Life Foundation

ఆహారాన్ని ఓ ఔషధంగా భావించేవారు మన పెద్దలు. కారణం లేకపోలేదు. అది మన ఆకలిని తీర్చడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలను కూడా అందిస్తుంది. అందుకే మన శరీర స్థితిని బట్టి, తీసుకునే ఆహారంలోనూ మార్పులు సూచిస్తూ ఉంటారు నిపుణులు. మరీ ముఖ్యంగా బిడ్డకు జన్మనిచ్చిన బాలింతలు, పిల్లలకు పాలు ఇచ్చేవారు తమ ఆహారం విషయంలో మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అందుకే ఈవారం నో యువర్‌ ప్లేట్‌ లో భాగంగా ఇదే విషయం మీద తెలుసుకుని తీరాల్సిన విషయాలను అందిస్తున్నారు, ప్రముఖ పోషకాహార నిపుణులు ఆశ్రితగారు. Food isn't just a source of energy. It provides nutrients as per our general and specific requirements. This is why post pregnancy and breastfeeding needs additional care while intake of food. In this week's know your plate, our nutritionist Asritha is going to share some valuable advice regarding the food to be taken during such circumstances. Expert: Asritha Vissapragada Host: Jayasree Nutritionist Asritha Contact Details: [email protected] #nutrition #lactation #feeding #touchalife #knowyourplate #talradio

Episode metadata supplied by the publisher feed · Published Jun 30, 2023

Embed this episode

Ready to play

బాలింతల ఆరోగ్యం కోసం పసిపిల్లల పాల కోసం… ఎలాంటి ఆహారం తీసుకోవాలి? | Know Your Plate - 8

0:00 23:12

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 23 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on June 30, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!