EPISODE · Jul 14, 2026 · 25 MIN
బాలకార్మికుడి నుండి బాలల భవిష్యత్తుకి భరోసాగా! | CHARCHA With Real Leader - 11
from TALRadio Telugu · host Touch A Life Foundation
చిన్నప్పుడు స్కూల్ బ్యాగ్ మోయాల్సిన చేతులు...కుటుంబం కోసం బాధ్యతల్ని మోయాల్సి వచ్చింది!చిన్న వయసులోనే బాల కార్మికుడిగా పనిచేసిన సంతోష్ గారు... తాను అనుభవించిన కష్టాలు మరో చిన్నారికి రాకూడదనే సంకల్పంతో People Helping Children సంస్థను స్థాపించారు. ఇప్పుడు వేలాది మంది వాలంటీర్లతో కలిసి బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, విద్య, ఆరోగ్యం, పోషణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ ఎంతో మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.అసలు ఈ సమస్యలన్నింటికీ కారణాలేంటి? సమాజంలో మార్పు తీసుకురావడంలో వాలంటీర్ల పాత్ర ఎందుకు అంత ముఖ్యమైంది? కేవలం ఒక ఫోన్ కాల్‌తో కూడా ఒక చిన్నారి జీవితాన్ని ఎలా మార్చవచ్చు?ఇలాంటి ఎన్నో, ఆలోచింపజేసే విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు…!South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న "Charcha With Real Leaders" కార్యక్రమంలో...People Helping Children వ్యవస్థాపకులు సంతోష్ బోగం గారి స్ఫూర్తిదాయక ప్రయాణం.. వారి మాటల్లోనే మీకోసం!మిస్ అవ్వకండి... తప్పకుండా వినండి!The hands that should have carried a school bag in childhood...Had to carry family responsibilities instead.Mr. Santosh Bogam, who worked as a child laborer at a very young age, founded People Helping Children with a determination that no child should have to go through the hardships he experienced. Today, along with thousands of volunteers, he is creating awareness on child labor, child marriages, education, health, and nutrition, bringing hope and opportunities into the lives of countless children.What are the root causes behind these issues? Why is the role of volunteers so important in creating social change? How can even a single phone call make a difference in a child’s life?Mr. Santosh Bogam shares these thought-provoking insights and many more in this podcast.In "Charcha With Real Leaders", presented by TALRadio in partnership with South India’s CSR Summit...Listen to the inspiring journey of People Helping Children Founder, Santosh Bogam, in his own words.Don’t miss it... Tune in now!Guest: Santosh BogamHost: Vinil Reddy#TALRadio #CharchaVedika #SantoshBhogam #PeopleHelpingChildren #ChildRights #StopChildLabour #EducationForAll #VolunteerForChange #SocialImpact #Inspiration #ChildhoodMatters #ServeHumanity
Embed this episode
Ready to play
బాలకార్మికుడి నుండి బాలల భవిష్యత్తుకి భరోసాగా! | CHARCHA With Real Leader - 11
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.