EPISODE · Jul 13, 2023 · 31 MIN
Balancing Your Career and Personal Lives | Smart To Wise-9
from TALRadio Telugu · host Touch A Life Foundation
రోజురోజుకూ టెక్నీలజీ పెరుగుతోంది, రకరకాల సౌకర్యాలూ అందుబాటులోకి వస్తున్నాయి. వాటితో పాటు మన అవసరాలూ పెరుగుతున్నాయి. వాటిని నెరవేర్చేందుకు నిరంతరం పరుగు తీయాల్సిన పరిస్థితి. కెరీర్ ఓ రణరంగంలా మారిన ఇలాంటి సందర్భంలో… పని ఒత్తిడి తప్పకుండా మన మనసు మీదా, బంధాల మీదా పడుతుంది. కెరీర్ ఎదుగుతూ ఉంటే కుటుంబ జీవనం పలచబడిపోతుంటుంది. ఇలా జరగకుండా మన ఉద్యోగాన్నీ, వ్యక్తిగత జీవితాన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా! ప్రముఖ మేనేజ్ మెంట్ గురువు ప్రసాద్ కైప గారి మాటల్లో విందాం! Life is no more a walk. It has turned into a rat race. It’s hard and impossible to stay out of such race. The hecticness and pressure in our career is reflecting on our personal lives. We are winning our careers and losing our relations. Here is renowned management guru Mr. Prasad Kaipa sharing valuable advice on Balancing Our Career and Personal Lives. #touchalife #talradio #prasadkaipa #smarttowise #TALPodcast
Embed this episode
Ready to play
Balancing Your Career and Personal Lives | Smart To Wise-9
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.