EPISODE · Aug 26, 2026 · 7 MIN
Birth and pregnancy care options in Australia - ఆస్ట్రేలియాలో ప్రసవానికి పలు ఎంపికలు.. పబ్లిక్ నుంచి హోమ్‌బర్త్, ఫ్రీబర్త్ వరకు.. మీకు ఏది సరైనది?
If you're first-time parents in Australia, choosing where and how to give birth can feel overwhelming. Whether you go through the public or private health system, it is important to understand your options and know where to reach out for advice to make the right decision for you and your baby. - ఆస్ట్రేలియాలో మొదటిసారి తల్లిదండ్రులు కాబోతున్నారా? ప్రభుత్వ ఆసుపత్రా, ప్రైవేట్ ఆసుపత్రా... ఏది మీకు సరైన ఎంపిక అనే సందిగ్ధత సహజం. ఈ ఎపిసోడ్‌లో ఆ నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Embed this episode
Ready to play
Birth and pregnancy care options in Australia - ఆస్ట్రేలియాలో ప్రసవానికి పలు ఎంపికలు.. పబ్లిక్ నుంచి హోమ్‌బర్త్, ఫ్రీబర్త్ వరకు.. మీకు ఏది సరైనది?
No transcript for this episode yet
Similar Episodes
Nov 7, 2025 ·27m