EPISODE · Aug 1, 2023 · 3 MIN
బలహీనత అంటూ ఏది ఉండదు అని చెప్పే కథ!
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఈ ప్రకృతి ప్రతి ఒక్కరికీ, తన జీవితాన్ని గడిపేందుకు కావల్సినంత నైపుణ్యం ఇస్తుంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే పట్టుదల అందిస్తుంది. కానీ చాలాసార్లు మనకు అందుబాటులో లేని వనరు గురించి ఆలోచిస్తుంటాం. ఇతరులతో పోల్చుకుని దురదృష్టవంతులం అని భావిస్తుంటాం. అలాంటి ఆలోచన వచ్చిన ప్రతిసారీ వినితీరాల్సిన కథ ఇది. ఇది ఓ కుర్రవాడికి తన గురువు అందించిన పాఠం కాదు… ఓ జీవిత సూత్రం! Nature would provide enough grit and skill for all of us to succeed in life. However we often keep thinking of the lacking we have and feel disadvantaged. Here is a beautiful story that inspires us to keep fighting. This is the story of a teacher who taught a lesson to his student as well as to the world that has to be remembered, cherished and implemented forever. #talradiotelugu #talstories #inspiration #motivation #talradio #touchalife #talpodcasts
NOW PLAYING
బలహీనత అంటూ ఏది ఉండదు అని చెప్పే కథ!
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m