EPISODE · Jul 6, 2023 · 34 MIN
బంధంలో అవమానం, తిరస్కారం ఎదురైతే! | Smart To Wise - 8
from TALRadio Telugu · host Touch A Life Foundation
మనిషికి ఊహ తెలిసినప్పటి నుంచీ ఒకో బంధం తారసపడుతుంది. కొన్ని బలపడతాయి. కొన్ని తనతో కలిసి నడుస్తాయి. తన బాధలో ఓదార్పుతో, సంతోషంలో భాగంగా, కష్టంలో ఆసరాగా ఉండే అవే బంధాలు… ఒకోసారి తనను కలచివేస్తాయి. బంధంలో ఎదురయ్యే అవమానం, తిరస్కారంతో మనసు తల్లడిల్లిపోవాల్సిందే. ఇలాంటి సందర్భాన్ని ఎలా స్వీకరించాలో చెబుతున్నారు ప్రముఖ మేనేజ్ మెంట్ గురువు ప్రసాద్ కైపగారు. ఇందుకోసం మన ప్రాచీన జ్ఞానాన్ని కూడా విశ్లేషించబోతున్నారు. Man can’t live in isolation. Right from his birth, man is surrounded by numerous relations. Relations console us in distress, share our success and help us in trouble. However those very relations can break our heart. Here is renowned management guru Mr. Prasad Kaipa sharing the knowledge of our ancestors in dealing such circumstances. Expert: Prasad Kaipa Host: Rama Iragavarapu #talradiotelugu #smarttowise #prasadkaipa #kaipa #relationships #insult #rejection #touchalife #talradio
Embed this episode
Ready to play
బంధంలో అవమానం, తిరస్కారం ఎదురైతే! | Smart To Wise - 8
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.