EPISODE · Apr 18, 2024 · 34 MIN
బతుకుపోరును కథలుగా మార్చిన... చరణ్ పరిమి | మన రచయితలు - 50
from TALRadio Telugu · host Touch A Life Foundation
విశిష్టమైన రచయితలను పరిచయం చేసే క్రమంలో యువ రచయిత చరణ్ పరిమితో సంభాషణ ఇది. తండ్రి నుంచి చిత్రకళను నేర్చుకుని…. స్వయంగా తనను తాను తీర్చిదిద్దుకున్న చరణ్, రచనారంగంలోనూ తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన కథల సంకలనం కేరాఫ్ బావర్చి ఎన్నో పురస్కారాలను అందుకుంటోంది. సినీరంగంలోనూ విజయాన్ని అందుకునే ప్రయత్నంలో ఉన్న చరణ్ పరిమితో మాటామంతి. Here is an interesting conversation with Charan Parimi, a unique writer who with his stories has created a buz in telugu literary world. His stories and illustrations has received rare acclodes encouraging him to try his luck in the movie world. Here is a talk with him exploring his literary journey. Host : K L Surya Guest : Charan Parimi #TALRadioTelugu #ManaRachayitalu #CharanParimi #touchalife #talradio #talpodcasts
Embed this episode
Ready to play
బతుకుపోరును కథలుగా మార్చిన... చరణ్ పరిమి | మన రచయితలు - 50
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.