EPISODE · Aug 4, 2023 · 3 MIN
బ్యాటరీ బాయ్ గురించి విన్నారా!
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఓ చిన్న ప్రశ్న. మన ఇంట్లో ఇప్పటికిప్పుడు వెతికితే ఎన్ని బ్యాటరీలు ఉండవచ్చు. రిమోట్ల దగ్గర నుంచి బొమ్మల వరకూ వంద వరకూ ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. వీటి అవసరం తీరిపోయాక, నిస్సందేహంగా చెత్తకుప్పలో పడేస్తాం. దానివల్ల పర్యావరణానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని వినే ఉంటాం. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఇలాంటి సందర్భమే ఎదురైంది ఓ కుర్రవాడికి. మరి తను ఏం చేశాడో తెలియాలంటే ఈ కథ వినాల్సిందే! Every year millions of batteries are being thrown into garbage reaching landfills and oceans. Experts have been warning that these batteries are causing severe harm to our environment due to their chemicals. Here is a 12 year old boy who thought of this problem seriously and found an unique solution. Script: Nikhita Nellutla Voice over: Surya #talradiotelugu #NihalTammana #BatteryRecycle #touchalife #talpodcasts #talradio
Embed this episode
Ready to play
బ్యాటరీ బాయ్ గురించి విన్నారా!
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.