చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు! | Ramya Deepika | మా ఊరు - 81 episode artwork

EPISODE · Aug 31, 2026 · 27 MIN

చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు! | Ramya Deepika | మా ఊరు - 81

from TALRadio Telugu · host Touch A Life Foundation

మన ఊరు మారొచ్చు… మనం దూరంగా వెళ్లొచ్చు… కానీ చిన్ననాటి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి!అలాంటి మధురమైన జ్ఞాపకాలతో పాటు… ఎన్నో విజయాలు, బాధ్యతలు, అనుభవాలతో సాగిన తన జీవిత ప్రయాణాన్ని ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు రమ్య దీపిక గారు.గుంటూరులో మొదలైన బాల్యం, స్నేహితులతో కలిసి పెరిగిన రోజులు, చదువుకు ఇచ్చిన ప్రాధాన్యత… మొదటిసారి తన కుటుంబంలో ఉద్యోగం చేయడం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం, స్కూల్ టాపర్ గా, కాలేజ్ టాపర్‌గా నిలవడం వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆమె గుర్తుచేసుకున్నారు.2016లో అమెరికాలోని సియాటిల్‌కు వెళ్లిన తర్వాత… అక్కడ కుటుంబంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆమె, తల్లిగా, ఉద్యోగిగా, కమ్యూనిటీ వాలంటీర్‌గా, స్కూల్ ఈవెంట్ డైరెక్టర్‌గా ఎన్నో బాధ్యతలను నిర్వహిస్తున్నారు.కుటుంబం, కెరీర్, కమ్యూనిటీ సర్వీస్… ఈ మూడు ప్రపంచాలను బ్యాలెన్స్ చేస్తూ సాగుతున్న ఆమె ప్రయాణంలో ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి.చిన్ననాటి జ్ఞాపకాల నుంచి… నేటి విజయాల వరకు రమ్య గారి అందమైన ప్రయాణాన్ని తెలుసుకోడానికి ఈ పాడ్కాస్ట్ ను తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!Our hometown may change… we may move far away… but childhood memories always stay with us!This week on the ‘Maa Ooru’ podcast, Ramya Deepika shares her life journey filled with beautiful memories, achievements, responsibilities, and experiences.She recalls her childhood in Guntur, growing up with friends, the importance she gave to education, becoming the first person in her family to take up a job, completing her post-graduation, and being a school and college topper.After moving to Seattle, USA, in 2016, she began a new chapter of life with her family. Today, she balances multiple roles as a mother, working professional, community volunteer, and school event director.Her journey of balancing family, career, and community service offers many valuable lessons.From childhood memories to her achievements today, discover Ramya’s inspiring journey on this week’s ‘Maa Ooru’ podcast. Don’t miss it!Guest: Ramya DeepikaHost: Usha#MaaOoru #TALRadioTelugu #RamyaDeepika #ChildhoodMemories #VillageMemories #Nostalgia #FamilyValues #CareerJourney #CommunityService #LifeJourney #TeluguPodcast #TALRadio

Episode metadata supplied by the publisher feed · Published Aug 31, 2026

Embed this episode

Ready to play

చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు! | Ramya Deepika | మా ఊరు - 81

0:00 27:31

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 27 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on August 31, 2026.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!