EPISODE · Apr 25, 2024 · 28 MIN
చదువుతూ చదువుతూ రచయితగా మారి ...ఇది ఆలూరి అరుణ్ కుమార్ కథ | మన రచయితలు - 51
from TALRadio Telugu · host Touch A Life Foundation
సాహిత్యంలో అరుణ్ కుమార్ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆదివారం అనుబంధంలో కథలు చదువుతూ, అక్షరాలతో అనుబంధం పెంచుచున్నారు. సినిమాలు చూస్తూ ఆ రంగంలోకి అడుగుపెట్టాలి అనుకున్నారు. అలా కథకుడిగా, స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. మన రచయితలు కార్యక్రమంలో భాగంగా ఆయనతో మాటామంతీ. Here is an interesting conversation with Aluri Arun Kumar, an accidental writer who with his passion for writing turned out to be a writer and Script consultant. Host : K L Surya #TALRadioTelugu #manarachayitalu #AluriArunKumar #teluguwriters #teluguliterature #touchalife #talradio
Embed this episode
Ready to play
చదువుతూ చదువుతూ రచయితగా మారి ...ఇది ఆలూరి అరుణ్ కుమార్ కథ | మన రచయితలు - 51
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.