EPISODE · Apr 23, 2025 · 5 MIN
చదవండి... చదివించండి...
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఒక మంచి పుస్తకం చదివిన తరువాత బ్రెయిన్ లో పెరిగే పవర్ ని, గుండెని నింపేసే సంతృప్తిని, ముఖంలోకి చొచ్చుకు వచ్చే అంతులేని ఆనందాన్ని కనిపెట్టాలంటే... అది పుస్తక ప్రియులకే సాధ్యం అవుతుంది. అందుకే చదివే అలవాటుని... పుస్తకం చదివే అలవాటుని నీతోనే ఉంచుకోకుండా, నీలోనే దాచుకోకుండా నలుగురికీ పంచాలి. ఆ అలవాటుని అందరికీ అంటించాలి. అప్పుడే జ్ఞానంతో ఉన్న లోకాన్ని చూడొచ్చు. వరల్డ్ బుక్ డే సందర్భంగా ‘ఫుడ్4థాట్’ మీ కోసం...Only true book lovers understand the immense joy, satisfaction, and mental growth a good book brings. This World Book Day, let's not just keep the reading habit to ourselves — let's spread it far and wide.Host : Kiranmai#TALRadioTelugu #WorldBookDay #LoveForBooks #ReadingHabit #BookLovers #SpreadKnowledge #TouchAlife #TALRadio
Embed this episode
Ready to play
చదవండి... చదివించండి...
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.